Wednesday, August 23, 2023

14.08.2023: కీర్తిశేషులు ఆట్ల గోపాల్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన్ రెడ్డి కర్లపాలెం మండలం M.V రాజుపాలెం గ్రామంలో కీర్తిశేషులు అట్ల గోపాల్ రెడ్డి గారి Ex.Army ( ఆట్ల బ్రహ్మానంద రెడ్డి గారి తండ్రి గారు ) పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఈ కార్యక్రమంలో కర్లపాలెం ZPTC P.వేణుగోపాల్ రెడ్డి, మాజీ MPTC వెంకటరెడ్డి, B.శ్రీనివాసరావు,A.గోపికృష్ణ, గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు.

16.08.2023: వైస్సార్సీపీ బాపట్ల జిల్లా సమీక్ష సమావేశం కు విచ్చేసిన పార్లమెంటు సభ్యులు, బాపట్ల జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ మరియు వైయస్సార్సీపి అన్ని విభాగాల అధ్యక్షులు శ్రీ విజయసాయి రెడ్డి గారిని బాపట్లలో ఈరోజు కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన వైయస్సార్సీపి బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి

20.08.2023: చీరాల పట్టణం,ప్రకాష్ నగర్ నందు గాదె వెంకట రెడ్డి గారి గన్ మ్యాన్ ఆంజనేయులు కనిష్ట పుత్రిక వివాహ రిసెప్షన్ కు హాజరై చి"ల"సౌ" జ్యోతి ని ఆశీర్వదించిన బాపట్ల నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఆయన వెంట గిరిజారాణి,CH.కిషోర్, రాధాకృష్ణ,మోపర్తి జాన్, B.శ్రీనివాసరావు,D.రవి రెడ్డి, M.శ్రీనివాసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

22.08.2023: తెనాలి లో బాపట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు అల్లం గోపీకృష్ణ మేనల్లుడు చి. ఈశ్వర్ కౌశిక్, చి. ల. సౌ మోక్ష శ్రవణ్య ల పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు శ్రీ గాదె మధుసూదన రెడ్డి.. సాంబ చెన్న కేశవ నాయుడు, కొట్రా లక్ష్మీ నారాయణ, మిల్లర్ శ్రీనివాస్, తదితరులు

23.08.2023: బాపట్ల జిల్లా,బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామంలోని పెద్దింటమ్మ తల్లి దేవస్థానం నందు గంపల వెంకట రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులు చి" దృవకుమార్ రెడ్డి , చి"ల"సౌ వెంకటకృష్ణ* లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఆయన వెంట G.గిరిజారాణి,CH.కిషోర్, రాధాకృష్ణ,D.రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.