బాపట్ల మండలం మరుప్రోలు వారి పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి కొలుపుల మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఈ కార్యక్రమంలో గాదె అభిమానులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment