దరివాద కొత్తపాలెం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసోది నాగార్జున రెడ్డి(బుజ్జి) సతీమణి కీర్తిశేషులు శ్రీమతి వకులాదేవి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి, వకులాదేవి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి మరియు తదితరులు.

No comments:
Post a Comment